పాక్ సైన్యం రేప్ సెల్స్ నడుపుతోంది.. మహిళలను కిడ్నాప్ చేసి రేప్ చేస్తున్నారు..!

బలూచిస్థాన్ మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్థాన్ సైన్యం చేతుల్లో వారి బతుకు ఛిద్రమైపోతోంది. ధనమే కాదు, మాన, ప్రాణాలు, చివరికి శరీరంలోని అవయవాలు కూడా సైనిక ముష్కరుల దౌర్జన్యాలకు విలవిలలాడుతున్నాయి

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (10:35 IST)
బలూచిస్థాన్ మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్థాన్ సైన్యం చేతుల్లో వారి బతుకు ఛిద్రమైపోతోంది. ధనమే కాదు, మాన, ప్రాణాలు, చివరికి శరీరంలోని అవయవాలు కూడా సైనిక ముష్కరుల దౌర్జన్యాలకు విలవిలలాడుతున్నాయి. బలూచ్ కుర్ద లిబరేషన్ కార్యకర్త, ప్రపంచ బలూచ్ మహిళల వేదిక అధ్యక్షురాలు నయేలా ఖాద్రి బలోచ్ మాటల్లో బలూచిస్థాన్ మహిళలు అనుభవిస్తున్న దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
మమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి పాకిస్థాన్ సైన్యానికి లైసెన్స్ ఉందన్నారు. పాకిస్థాన్ సైన్యం బలూచ్ ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది. దీనికి ఎధి ఫౌండేషన్ సహకారం ఉందని ఆరోపించారు. 
 
పాకిస్థాన్ రేప్ సెల్స్‌ను నడుపుతోందని... బలూచిస్థాన్ మహిళలను అపహరించి వీటిలో ఉంచి, రేప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సాధారణ మానవులెవరూ ఊహించ శక్యం కాని దౌర్జన్యాలకు పాకిస్థాన్ సైన్యం పాల్పడుతోందని నయేలా ఖాద్రి తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments