Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాతో వార్‌కు రెఢీ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:43 IST)
అమెరికా, దాని మిత్రపక్ష దేశాలతో యుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థి దక్షిణ కొరియాతో కలసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయడంతో, కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ మీడియా పేర్కొంది.
 
సుమారు 10 యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణులను ఈ విన్యాసాల్లో భాగంగా ప్రదర్శించడంతో కిమ్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అన్ని సైనిక విభాగాలు పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహకాలు చేయాలని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments