Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!

Webdunia
సోమవారం, 17 నవంబరు 2014 (11:07 IST)
అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లిం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాను కొలంబస్ కంటే ముందు ముస్లిం నావికులే కనుగొన్నారని వ్యాఖ్యానించారు. 
 
ముస్లిం నావికులు 1178లో అమెరికా చేరుకున్నారని పేర్కొన్నారు. అమెరికాను కనుగొనే క్రమంలో తాను క్యూబాలోని ఓ కొండపై మసీదును చూసినట్టు కొలంబస్ డైరీలో రాసుకున్నాడని ఎర్డోగాన్ తెలిపారు. 
 
కాగా, కొలంబస్ అమెరికాను కనుగొన్నది 1492లో అని పెక్కుమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1996లో ప్రచురితమైన ఓ వివాదాస్పద వ్యాసంలో యూసఫ్ ఎమ్రోహ్ అనే చరిత్రకారుడు, ముస్లింలే అమెరికాను కనుగొన్నారన్న దానికి కొలంబస్ డైరీయే సాక్ష్యమని ఆయన గుర్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments