Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో బ్లాక్ మార్కెట్ విస్తరిస్తోంది.. గంజాయిని చట్టబద్ధం చేయండి.. ప్రధానితో ఎంపీలు

బ్రిటన్‌లో గంజాయిని చట్టబద్దం చేసేందుకు డిమాండ్ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో గంజాయిని అరికట్టడం కంటే క్రమబద్ధీకరణ.. చట్టబద్ధతతో ఆదాయం సమకూరుతుందని బ్రిటన్ సీనియర్ ఎంపీలు ప్రధాన మంత్రి థెరెసాకు విజ్ఞప్తి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (12:50 IST)
బ్రిటన్‌లో గంజాయిని చట్టబద్దం చేసేందుకు డిమాండ్ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో గంజాయిని అరికట్టడం కంటే క్రమబద్ధీకరణ.. చట్టబద్ధతతో ఆదాయం సమకూరుతుందని బ్రిటన్ సీనియర్ ఎంపీలు ప్రధాన మంత్రి థెరెసాకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఏడాది 680 కోట్ల బ్రిటన్‌ పౌండ్ల(దాదాపు 58 వేల కోట్ల రూపాయలు) గంజాయి అక్రమ వ్యాపారం జరుగుతుంది.
 
అదే ఈ  వ్యాపారాన్ని క్రమబద్ధీకరిస్తే 75 కోట్ల పౌండ్ల (రూ.6.3 వేల కోట్లు) నుంచి 100 కోట్ల పౌండ్లు(రూ. 8.3 వేల కోట్లు) పన్ను రూపంలో వస్తాయని ఎంపీలు సలహా ఇస్తున్నారు. మాదక ద్రవ్యాల నిషేధం వల్ల బ్లాక్‌ మార్కెట్‌ విస్తరించిందని, చట్టాలు పని చేయడంలేదన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, మత్తు పదార్థాలను తీసుకోవడాన్ని నేరంగా కాకుండా ఓ అనారోగ్యంగా చూడాలని తెలిపారు. ఇటీవల జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. అందుకే గంజాయిని నియంత్రించడం కంటే చట్టబద్ధత చేయడమే మేలని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments