Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిరంగంగా ముద్దులు పెట్టుకుని కౌగిలించుకున్నారు... జైలుపాలైన ఇద్దరమ్మాయిలు

అసహజ శృంగారానికి పాల్పడిన ఇద్దరు అమ్మాయిలు జైలు పాలయ్యారు. ఇది మొరాకో దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరిపై మోపిన అభియోగాలు రుజువైతే జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్‌లో

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (13:07 IST)
అసహజ శృంగారానికి పాల్పడిన ఇద్దరు అమ్మాయిలు జైలు పాలయ్యారు. ఇది మొరాకో దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరిపై మోపిన అభియోగాలు రుజువైతే జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్‌లో అరెస్ట్ చేశారు. 
 
వీరిద్దరిపై బహిరంగంగా ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకున్నారన్న కారణంతో 16, 17 ఏళ్ల వయసున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారని 'సీఎన్ఎన్' తెలిపింది. తర్వాత వీరిని బెయిల్‌పై విడుదల చేశారు.
 
మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం వీరిపై నేటి నుంచి కోర్టులో విచారణ జరగనుంది. 489 సెక్షన్ ప్రకారం... స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments