Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల పోటీల్లో పాల్గొన్న ''గే'': కిరిటాన్నీ సొంతం చేసుకుని అబ్బురపరిచింది.. ఎక్కడ?

అందాల పోటీల్లో కేవలం అమ్మాయిలే కాదు.. స్వలింగ సంపర్కులు పాల్గొని విజయం సాధించవచ్చని ఓ గే నిరూపించింది. పైగా.. అమెరికా దేశ చరిత్రలోనే ఈ తరహా పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు కిరీటాన్ని స

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (12:56 IST)
అందాల పోటీల్లో కేవలం అమ్మాయిలే కాదు.. స్వలింగ సంపర్కులు పాల్గొని విజయం సాధించవచ్చని ఓ గే నిరూపించింది. పైగా.. అమెరికా దేశ చరిత్రలోనే ఈ తరహా పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు కిరీటాన్ని సైతం గెలుచుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఎరిన్ ఓ ఫ్లాహెర్టి మిస్ మిస్సోరి 2016 విజేతగా నిలిచి అందరిని అబ్బురపరిచింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే... ఈమె స్వలింగ సంపర్కురాలు (గే). శనివారం మిస్సోరిలో కనులవిందుగా జరిగిన అందాల పోటీలో ఈ ఏడాది కిరీటాన్ని గే సొంతం చేసుకోవడం అమెరికా బ్యూటీ కాంటెస్ట్ చరిత్రలోనే మొదటిసారి. 
 
ఈ ఏడాదిలోనే జరిగే మిస్ అమెరికా పోటీలో మిస్సోరి స్టేట్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. సౌత్ కారోలినాకు చెందిన ఫ్లాహెర్టి తన 18 ఏట స్వలింగ సంపర్కురాలిగా మారారు. ఎల్జీబీటీ సమాజంపై అవగాహన పెంపొందించడానికి, ప్రమోట్ చేయడానికి ఈ పురస్కారం కీలకంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments