Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం గాల్లో వుండగా లవ్ ప్రపోజ్ చేసి వాటేసుకున్నాడు... ప్రియురాలి వుద్యోగం ఊడింది...

లవ్ ప్రపోజల్స్ వెరైటీగా చేయాలని కొందరు ప్రేమ పక్షులు అనుకుంటూ వుంటారు. ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు టైం కోసం ఎదురుచూస్తుంటారు. అదేదో అకస్మాత్తుగా లవ్ ప్రపోజ్ చేస్తే లవర్ ఐసైపోతుందని అనుకుంటారు. ఇది కొన్నిచోట్ల పాజిటివ్ అవుతుందేమోగానీ ఇప్పుడు చ

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:01 IST)
లవ్ ప్రపోజల్స్ వెరైటీగా చేయాలని కొందరు ప్రేమ పక్షులు అనుకుంటూ వుంటారు. ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు టైం కోసం ఎదురుచూస్తుంటారు. అదేదో అకస్మాత్తుగా లవ్ ప్రపోజ్ చేస్తే లవర్ ఐసైపోతుందని అనుకుంటారు. ఇది కొన్నిచోట్ల పాజిటివ్ అవుతుందేమోగానీ ఇప్పుడు చెప్పబోయే చోట మాత్రం బెడిసికొట్టింది. ఫలితంగా ప్రియురాలి ఉద్యోగం ఊడింది. 
 
వివరాల్లోకి వెళితే... చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ తీసుకుని గాల్లో ఎగురుతూ వుంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ యువకుడు తన సీట్లో నుంచి లేచి నేరుగా ఎయిర్ హోస్టెస్‌ వద్దకు వచ్చి ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ విమానంలో ఇలా చెప్పేసరికి తొలుత షాకయిన ప్రియురాలు ఆ తర్వాత తేరుకుని ఓకే అనేసింది. అంతటితో ప్రియుడు ఆమెను కౌగలించుకున్నాడు. అలా వాళ్ల ప్రేమ సక్సెస్ అయ్యింది.
 
కానీ ఈ తతంగమంతా విమానంలో జరగడంతో విమానయాన శాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సదరు ఎయిర్ హోస్టెస్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. అలా బాయ్ ఫ్రెండ్ లవ్ యూ అని చెప్పినందుకు ప్రియురాలి ఉద్యోగం పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments