Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.516 కోట్లు!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (14:45 IST)
వరల్డ్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసీవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.516 కోట్లు. 2014 జూన్‌తో ముగిసిన సంవత్సరానికి 8.43 కోట్ల డాలర్లు (516 కోట్ల రూపాయలు) వార్షిక వేతనం అందుకున్నారు. అయితే, గత 2013లో ఆయన వార్షిక వేతనం 76.6 లక్షల డాలర్లే (కజ.47 కోట్లు) మాత్రమే. దీంతో పోలిస్తే సీఈవో వార్షిక వేతనం పదిరెట్లు పెరిగింది. 
 
ఐటి రంగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో సత్య నాదెళ్ల ఒకరు. 2014 వేతన ప్యాకేజ్‌లో ఆయన వేతనం 9.18 లక్షల డాలర్లు, బోనస్‌ 36 లక్షల డాలర్లు. స్టాక్స్‌ కింద 7.97 కోట్ల డాలర్లు చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం వేతన ప్యాకేజీలో స్టాక్స్‌ వాటానే అధికంగా ఉండటం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments