Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్‌హౌస్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు ఆడతోడు దొరికింది.. ఎవరో తెలుసా?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్‌ ఇంతకాలం ఆడతోడు లేకుండా తల్లడిల్లిపోయారు. ఆయన సతీమణి మెలానియా శ్వేతసౌథంలోకి అడుగుపెట్టేందుకు నిరాకరించడంతో ఆయన తీవ్ర ఇ

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (16:04 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్‌ ఇంతకాలం ఆడతోడు లేకుండా తల్లడిల్లిపోయారు. ఆయన సతీమణి మెలానియా శ్వేతసౌథంలోకి అడుగుపెట్టేందుకు నిరాకరించడంతో ఆయన తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 
 
అలాగే, ఇటీవలి ట్రంప్ విదేశీ టూర్లలో మెలానియా వైఖరి వారిద్దరి మధ్యా విభేదాలు ఉన్నట్టు అనుమానాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. సౌదీలో, రోమ్‌లో ట్రంప్ చెయ్యి అందించినా, దాన్ని అందుకోకుండా అంటీ ముట్టనట్టు మెలానియా వ్యవహరించడంతో, అమెరికన్లు సైతం అవాక్కయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉండటానికి గల కారణం తెలిసిపోయింది. 
 
ప్రస్తుతం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ఉంటున్న మెలానియా, కొడుకు చదువు పూర్తి కావడంతో వైట్‌హౌస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అలాగే, తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు నాటికి ఆమె వైట్ హౌస్‌కు వచ్చేస్తారని, తద్వారా తమ బంధంపై నెలకొన్న అనుమానాలను ఆమె తీరుస్తారని సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments