Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా సైకిల్ తొక్కిన భారత మహిళ.. రికార్డు సరే.. విమర్శల సంగతేంటి?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (18:42 IST)
భారత మహిళ నగ్నంగా సైకిల్ తొక్కిందా.. ఇదేంటి ఇంత దారుణమా..? విదేశాల్లో ఓకే కానీ.. భారతీయ మహిళ ఇలా చేసిందా? అని ఆశ్చర్య పోతున్నారు కదూ.. ఇది నిజమే.. నగ్నంగా సైకిల్ తొక్కి ఓ భారతీయ మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. మీనాల్ జైన్ అనే మహిళ లండన్‌లో ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తోంది. ఇటీవల మెల్‌బోర్న్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది మహిళలు పాల్గొనగా.. ఇండియాకు చెందిన మీనాల్ జైన్ కూడా ఈ పోటీలో పాల్గొనడం గమనార్హం.  ఒంటి మీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా ఆ ర్యాలీలో సైకిల్ తొక్కడం ద్వారా నగ్న ర్యాలీలో పాల్గొన్న తొలి భారతీయురాలిగా మీనాల్ రికార్డు సాధించింది. నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడే ఈ భామ బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట.
 
అంతేనా.. లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ను కూడా నడుపుతూ.. అందులో నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ మధ్యలో ఎందుకంటోంది. ఏదేమైనా.. ఈ అమ్మడు ఆ ర్యాలీలో పాల్గొని రికార్డ్ సాధించడం పట్ల కొందరు హ్యాపీగా వుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. సంస్కృతికి మారుపేరైన భారతదేశానికి చెందిన ఈ యువతి.. ఇలా నగ్నంగా నడిరోడ్డుపై తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments