Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థితో లెక్కల టీచర్ రాసలీలలు.. బెయిల్‌పై బయటకొచ్చి మరో బాలుడితో...

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (14:34 IST)
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ చేసిన పాడుపనికి ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారు. తన వద్ద చదువుకునే ఓ బాలుడితో కామవాంఛ తీర్చుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైంది. అయినప్పటికీ తన తీరు మార్చుకోలేదు. మరో బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన బ్రిటన్‍‌లో వెలుగులోకి వచ్చింది. అభంశుభం తెలియని విద్యార్థులతో ఆమె సంబంధాలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బ్రిటన్‌‍కు చెదిన రెబక్కా జాయ్‌ నెస్ (30) అనే టీచర్ స్థానికంగా ఉండో ఓ పాఠశాలలో గణితశాస్త్రాన్ని బోధిస్తున్నారు. గత 2021లో తన వద్ద చదువుకునే ఓ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదనపు తరగతుల పేరుతో ఈ పాడుపనికి పాల్పడింది. ఆ సమయంలో 11 అంకెల ఫోన్ నెంబరులో ఒక్కటి తప్ప మిగిలినవి చెప్పింది. తన మొబైల్ నంబరు కనుక్కోవాలని సవాల్ విసిరింది. ఆ తర్వాత వారిద్దర మధ్య సందేశాలత మొదలైన బంధం ఓ రోజును బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లి 345 పౌండ్లతో ఖరీదైన గూచీ బెల్ట్ కొనిచ్చింది. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత అపార్టుమెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని ఆ బాలుడు తన స్నేహితులకు చెప్పడంతో అదికాస్త ఆ నోటా ఈ నోటా పడి చివరకు పోలీసుల చెంతకు చేరింది. దీంతో జాయ్‌ నెస్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బెయిలుపై విడుదలయ్యారు. అయినప్పటికీ తన తీరును ఆమె మార్చుకోలేదు. 
 
స్నాప్ చాట్‌‍లో పరిచయమైన అతడికి తన ఫోటోలు పంపి మెల్లగా ముగ్గులోకి లాగింది. అతడితో కూడా కోర్కెలు తీర్చుకుని గర్భందాల్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. మరోవైపు జాయ్ నెస్ తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆ రెండు బాలుడుకి 16 యేళ్ల నిండిన తర్వాతనే సంబంధం పెట్టుకున్నట్టు చెబుతుంది. బ్రిటన్‌లో సంచలనం సష్టిస్తున్న ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం