Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న వయసు యువకులకు శృంగార పాఠాలు నేర్పించే మహిళలు.. ఇదో వింత ఆచారం... ఎక్కడ?

ప్రేమా, పిచ్చి ఒకటేనంటారు. ఇవి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. పరిస్థితులకు అనుగు‌ణంగా పలు రకాలుగా మారుతూవుంటుంది. అంతేకాదండోయ్‌.... ప్రదేశాలను బట్టి కూడా ప్రేమించే పద్ధతులు మారిపోతుంటాయ్. అందరూ ఓ గులాబీ పువ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (12:45 IST)
ప్రేమా, పిచ్చి ఒకటేనంటారు. ఇవి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. పరిస్థితులకు అనుగు‌ణంగా పలు రకాలుగా మారుతూవుంటుంది. అంతేకాదండోయ్‌.... ప్రదేశాలను బట్టి కూడా ప్రేమించే పద్ధతులు మారిపోతుంటాయ్. అందరూ ఓ గులాబీ పువ్వు చేతికిచ్చి తమ ప్రేమను వ్యక్తం చేయరు. రకరకాల పద్ధతుల్లో ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వాటిల్లో కొన్ని అసాధారణంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. తమకన్నా పెద్ద వయస్సు స్త్రీలతో శృంగారం... అక్కడి అచారం..! ఇంతకీ ఈ తరహా సంప్రదాయం ఎక్కడుంది అనే అంశాన్ని పరిశీలిస్తే... 
 
దక్షిణ పసిఫిక్‌ సముద్ర తీరంలోని మాంగారెవ దీవిలో నివసించే వారిలో ఓ వింత ఆచారం ఉంది. మగ పిల్లలు పదమూడు సంవత్సరాల వయస్సు నుంచే తమ కన్నా పెద్ద వయస్సు స్త్రీలతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తారు. వారినుంచి ప్రేమ పాఠాలు నేర్చుకుంటారు. వారితో కలిసి శృంగారంలో పాల్గొన్నా అక్కడ నేరంగా పరిగ‌ణించారు. వివాహిత స్త్రీలు కూడా పైవిధంగా మగపిల్లలకు ప్రేమ పాఠాలు నేర్పించవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత ఆ పురుషులు పరాయి స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు నెరపడం నేరం. దీన్ని తీవ్రంగా పరిగణించే ఆ తెగ మతపెద్దలు కఠిన శిక్షలు కూడా అమలు చేస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం