భార్య గొంతుకోసి.. బాత్రూమ్ టబ్‌లో పడేశాడు.. ఇష్టమైన పాటలు ప్లే చేసి?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (11:42 IST)
అమెరికాలోని  ఫ్లోరిడాలో  దారుణమైన ఘటన జరిగింది. గత మంగళవారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జిచెన్ యాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు, న్హు క్విన్ ఫామ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందో కానీ.. ఆమె ఇంట్లో చనిపోయింది.
 
కొన్నిరోజులుగా జిచేన్ యాంగ్ ఇంటి నుంచి బైటకు రావడం లేదు. ఇంటి చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఇంట్లోకి ప్రవేశించారు.
 
అప్పుడు ఆమె రక్తపు మడుగులో బాత్రూంలోని టబ్‌లో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జిచెన్‌ను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జిచేన్ చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ కు గురయ్యారు. తన భార్యను గత మంగళ వారం చంపినట్లు అంగీకరించాడు. 
 
ఆమెను మెడ కోసి, నీటి టబ్‌లో వేశానని తెలిపాడు. ఆ తర్వాత.. భార్యకు ఇష్టమైన పాటను ప్లేచేశానని తెలిపాడు. ఇంకా చెప్పలేని పనులు చేశానని కూడా పోలీసులతో అన్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments