Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను సీక్రెట్‌గా వీడియో తీశాడు.. ఆమె ఏం చేసిందో తెలుసా? (video)

సింగపూర్ మెట్రో రైలులో ఓ మహిళను సీక్రెట్‌గా వీడియో తీసిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఔట్రామ్ స్టేషన్ నుంచి హార్బర్ ఫ్రంట్ వెళ్తుండగా, పైకి హుందాగా కనబడుతున్న ఓ వ్యక్తి అదే రైలు ఎక్కాడు.

Webdunia
బుధవారం, 17 మే 2017 (15:41 IST)
సింగపూర్ మెట్రో రైలులో ఓ మహిళను సీక్రెట్‌గా వీడియో తీసిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఔట్రామ్ స్టేషన్ నుంచి హార్బర్ ఫ్రంట్ వెళ్తుండగా, పైకి హుందాగా కనబడుతున్న ఓ వ్యక్తి అదే రైలు ఎక్కాడు. బోగీ మొత్తం ఖాళీగానే ఉన్నప్పటికీ  సరిగ్గా ఓ మహిళ ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు. మెల్లగా సెల్‌ఫోన్ తీసి సీక్రెట్‌గా సదరు మహిళను వీడియో తీయడం మొదలెట్టాడు. 
 
పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా దిక్కులు చూస్తున్నప్పటికీ.. ఆ కీచకుడు చేస్తున్న పనిని అతడి వెనుక ఉన్న కిటికీ అద్దంలో కనిపించడంతో సదరు మహిళ  అప్రమత్తమైంది. దీంతో ఆ మహిళ తెలివిగా వ్యవహరించింది. తనను వీడియో తీస్తున్న సంగతిని గుర్తించి.. తన ఫోనులో అతడికి తెలియకుండానే వీడియో తీసింది.

ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే 50 లక్షల మంది ఈ వీడియో వీక్షించారు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో క్షమించు తల్లీ నువ్వు నా చెల్లెలాంటి దానివని చెప్పి తప్పించుకున్నాడట.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments