Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 అంతస్తుల భవనం నుంచి దూకాడు.. అయినా సురక్షితంగా బయటపడిన వ్యక్తి!

Webdunia
సోమవారం, 9 మే 2016 (16:51 IST)
ఆత్మహత్య చేసుకోవాలని ఓ వ్యక్తి 11 అంతస్తులు గల భవనంపై నుంచి కిందికి దూకాడు. కానీ ఆ వ్యక్తికి ఏ మాత్రం గాయం తగలకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలోని జియంగ్జ్ నగరంలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని 11 అంతస్తులు గల భవనంపైకి ఎక్కాడు. కుటుంబ సభ్యులు, అధికారులు అతడిని కిందకు దించడానికి దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన కూడా లాభం లేకపోయింది. 
 
వెంటనే అధికారులు బిల్డింగ్ కింద ఎయిర్ కూషన్‌ ఏర్పాటు చేశారు. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి బిల్డింగ్‌పై నుండి ఒక్కసారిగా కిందకి దూకేశాడు. అయితే పోలీసులు కింద ఏర్పాటు ఎయిర్ కూషన్‌పైన పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దాంతో అందరు బతుకుదేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments