Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు.. స్కైడైవింగ్ కోసం బాల్కనీ నుంచి దూకేశాడు (Video)

స్కైడైవింగ్ నేర్చుకునేందుకుగాను ఓ వ్యక్తి ఇంటి బాల్కలీ నుంచి కిందికి దూకేశాడు.. వద్దు నాన్నా... నాన్నా అంటూ కుమార్తె గుక్కపెట్టి ఏడుస్తున్నా అతను మాత్రం అమాంతం కిందికి దూకేశాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లో జర

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (12:59 IST)
స్కైడైవింగ్ నేర్చుకునేందుకుగాను ఓ వ్యక్తి ఇంటి బాల్కలీ నుంచి కిందికి దూకేశాడు.. వద్దు నాన్నా... నాన్నా అంటూ కుమార్తె గుక్కపెట్టి ఏడుస్తున్నా అతను మాత్రం అమాంతం కిందికి దూకేశాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తికి స్కైడైవింగ్ చేయాలన్నది చిరకాల కోరికట. ఇందుకోసం ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు. ఇక స్కైడైవింగ్ చేసేందుకు త‌న బిల్డింగ్ బాల్క‌నీ నుంచి ట్ర‌య‌ల్ చేశాడు. అత‌నికి స్కైడైవింగ్‌లో అనుభ‌వం లేకపోయినప్పటికీ, త‌న భార్య వ‌ద్దు అని ఏడుస్తున్నా, కుమార్తె కూడా నాన్న నాన్న అంటూ ఏడిస్తున్నా వినిపించుకోలేదు.
 
 
బాల్కనీ నుంచి మొండిగా కిందికి దూకేశాడు. అయితే అదృష్ట‌వ‌శాత్తు అత‌ను సేఫ్ ల్యాడింగే చేశాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చేసిన స్టంట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. రెడ్డిట్‌లో ఈ వీడియోను సుమారు 5 ల‌క్ష‌ల మంది షేర్ చేశారు. ఇదే ఆ వీడియో. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments