Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది!

Webdunia
గురువారం, 31 జులై 2014 (19:27 IST)
ఒకవైపు ఫేస్ బుక్‌, ట్విట్టర్ల పుణ్యంతో విడాకులు పెరిగిపోతున్నాయంటూ తాజా అధ్యయనాల్లో తేలింది. తాజాగా స్మార్ట్ ఫోన్ పచ్చిని సంసారంలో చిచ్చు రేపింది. స్మార్ట్ ఫోన్‌కు బానిసగా మారిందనే కారణంతో తైవాన్‌లో ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన తన భార్య ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు.
 
స్మార్ట్ ఫోన్ కారణంగా తన చిన్నకుమార్తెకి వ్యాక్సిన్ వేయించడం కూడా మర్చిపోయిందని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా ఆమె వైఖరిలో మార్పు లేదని, అందుకే విడాకులు కోరాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనను వదిలించుకోవడానికి ఇదో సాకని, తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అతని భార్య కోర్టుకు తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments