Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ఎల్‌టీటీఈ మహిళా నేత అరెస్టు..!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (10:58 IST)
శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్‌టీటీఈ‌కి చెందిన మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్‌టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది. ఆమె సోమవారం ప్యారిస్‌కు వెళ్లేందుకుగాను కొలంబో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో ఆమెను గుర్తించిన టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.  
 
2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న శ్రీలంకకు వచ్చారు. తాజాగా ఆమె ప్యారిస్‌కు వెళ్లేందుకు యత్నించగా టీడీ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. శ్రీలంకలో ప్రభుత్వం మారినప్పటికీ ఎల్‌టీటీఈపై నిషేధం మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments