Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకప్ అయిన ప్రేమికులకు కౌన్సెలింగ్.. రూ.33 కోట్లు కేటాయింపు

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (16:25 IST)
బ్రేకప్ అయిన ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఓ గ్రూపును ఏర్పాటు చేశామని, ఈ గ్రూప్ కోసం రూ.33 కోట్లు వెచ్చించామని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రేమలో పడిన యువతీ యువకులు లవ్ ఫెయిల్యూర్ కారణంగా గుండెలు బాదుకోవడం, కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
 
ఈ పరిస్థితిలో ప్రేమలో విఫలమైన యువతీ యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం లవ్ బెటర్ అనే ప్రచార బృందాన్ని కివీస్ సర్కారు ప్రారంభించింది. 
 
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. ప్రేమలో విఫలమైన వారు కోలుకునేలా సలహాలు ఇస్తూ.. వారిని బ్రేకప్ బాధ నుంచి గట్టెక్కేలా ఈ బృందం చేస్తుంది.  న్యూజిలాండ్ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments