Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడలింగ్ ట్రిప్ కోసం వచ్చి స్కర్ట్‌తో ఉరివేసుకున్న సెలబ్రిటీ స్టార్ లిసా లిన్

ఓ మోడలింగ్ ట్రిప్ కోసం పెరూకు వచ్చిన ప్రముఖ సెలబ్రిటీ టీవీ స్టార్ లిసా లిన్ మాస్టర్స్ తన స్కర్ట్‌తో ఉరివేసుకుని మరణించింది. పెరూ రాజధాని లిమాలోని న్యూవో ముండా హోటల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ వివర

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (09:21 IST)
ఓ మోడలింగ్ ట్రిప్ కోసం పెరూకు వచ్చిన ప్రముఖ సెలబ్రిటీ టీవీ స్టార్ లిసా లిన్ మాస్టర్స్ తన స్కర్ట్‌తో ఉరివేసుకుని మరణించింది. పెరూ రాజధాని లిమాలోని న్యూవో ముండా హోటల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. మోడలింగ్‌ ట్రిప్‌ కోసం పెరూకు వచ్చిన 52 ఏళ్ల లిసా స్కర్ట్‌తో ఉరేసుకొని మృతిచెందడాన్ని మొదట హోటల్‌ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
లిసా కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నదని, ఇందుకోసం చికిత్స పొందుతున్న ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెపుతున్నారు. లిసా పలు సూపర్‌ హిట్‌ టీవీషోల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అన్‌బ్రేకబుల్‌ కిమ్మీ షుమిడ్ట్‌, లా అండ్‌ ఆర్డర్‌: స్పెషల్‌ విక్టిమ్స్‌ యూనిట్‌, అగ్లీ బెట్టీ, గాసిప్‌ గర్ల్‌ వంటి టాప్‌ టీవీ షోల్లో ఆమె నటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments