Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లా విద్యార్థి... కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంతు!

కృష్ణా జిల్లా విద్యార్థి... అమెరికాలోని కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంత‌య్యాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థి పుట్టా నరేష్ కాలిఫోర్నియాలోని లివర్ మోర్ నదిలో కొట్టుకుపోయాడు. త‌న స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నర

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (16:36 IST)
కృష్ణా జిల్లా విద్యార్థి... అమెరికాలోని కాలిఫోర్నియా న‌దిలో గ‌ల్లంత‌య్యాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థి పుట్టా నరేష్ కాలిఫోర్నియాలోని లివర్ మోర్ నదిలో కొట్టుకుపోయాడు. త‌న స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నరేష్.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందినవాడు. పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సెకండియర్ చదువుతున్నాడు. నరేష్ కోసం కాలిఫోర్నియా పోలీసులు నదిలో గాలింపు కొన‌సాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments