Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడా ప్రధాని ట్రూడో బహిరంగ క్షమాపణలు

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:30 IST)
కెనడా ప్రధాని ట్రూడో దారికొచ్చారు. భారత్‌పై చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఎలా వుంటుందో ఆయనకు అర్థమైందో ఏమోకానీ.. ట్రూడో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నాజీల తరఫున పోరాడిన వ్యక్తిని.. దేశ పార్లమెంటులో హీరోగా అభివర్ణించినందుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్షమాపణలు చెప్పారు. ఆ వ్యక్తిని గుర్తించడంలో.. ఘోర తప్పిదం జరిగిందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించారు. 
 
గత శుక్రవారం కెనడా పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా.. ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యూరో స్లోవ్ హంకాను ఆహ్వానించారు. 
 
అయితే ఈ వ్యక్తిని ట్రూడో పెద్దగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 98 ఏళ్ల యూరోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా యారోస్లోవ్ హంకాను పరిచయం చేస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి.. పోరాడిన యోధుడిగా కీర్తించారు. వెంటనే ప్రధాన జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొట్టారు. 
 
అయితే కెనడా పార్లమెంట్ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన.. 14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్‌కు చెందిన వ్యక్తి అని తర్వాత తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments