Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిన జపాన్ - ఊపిరి పీల్చుకున్న ప్రజలు..

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:31 IST)
జపాన్ దేశం మరోమారు వణికిపోయింది. గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. 
 
టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో అనేక భవనాలు కాసేపు ఊగాయి. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలకు మాత్రం పగుళ్లు ఏర్పడ్డాయి. 
 
అదేసమయంలో ఈ భూకంపం ప్రభావం కారణంగా సునామీ వంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అదేసమయంలో టోక్యో నగరానికి వచ్చే అన్ని రైళ్లను నగరం బయటే నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments