Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భూకంపం... 30 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (11:23 IST)
జపాన్ దేశంలోని నగానో నగరంలో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు అయిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. 
 
భూకంప ధాటికి దాదాపు సుమారు ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీంతో 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
అయితే సునామీ విపత్తు వచ్చే సూచనలు ఏమి లేవని స్పష్టం చేశారు. 
నగానో నగరానికి దాదాపు 10 మైళ్ల దూరంలో ఈ భూకంపం గత రాత్రి సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments