Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దండయాత్ర చేసేందుకు అనుమతివ్వండి : జైషే మొహ్మద్ చీఫ్

భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరా

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:43 IST)
భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలని కోరారు. 
 
జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన ఓ కథనాన్ని రాశాడు. ఇందులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. కాశ్మీర్‌ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందన్నాడు. 
 
భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాలని, అందుకు కాశ్మీర్‌ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయని, ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా మసూద్ అజర్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments