Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం: జగన్ ఫైర్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (13:59 IST)
రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా.. సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోన్ రెడ్డి ఆరోపించారు.

నవ్యాంధ్ర రాజధాని పేరిట తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని జగన్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియా మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments