Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భార్యలతో పడక సుఖం.. వారిని సంతృప్తి పరిచేందుకు లగ్జరీ కార్లు.. కోర్టు చీవాట్లు.. ఎవరా అధినేత?

Webdunia
శనివారం, 28 మే 2016 (09:36 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా. నల్లసూరీడు నెల్సన్ మండేలా స్థానంలో అధ్యక్ష పదవిని జాకబ్ జుమా అనుభవిస్తున్నారు. ఈయన వయస్సు 74 యేళ్లు. ఈ వయసులోనూ ఆయన రసికత ఏమాత్రం తక్కువేం కాదు. ఏకంగా నలుగురు భార్యలతో పడక సుఖాన్ని పొందుతున్నారు. మరి.. వారిని కూడా తనకు తోచిన విధంగా సంతృప్తిపరచాలి కదా. అందుకే ప్రభుత్వం నిధులతో ఏకంగా 11 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. దీంతో కోర్టు నుంచి చీవాట్లు పెట్టించుకున్నారు. అంతేనా.. ఆ నిధులను తక్షణం ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలంటూ ఆదేశించింది. 
 
భార్యల కోసం మొత్తం 3.62 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించి 11 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఇందులో రెండు ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ కార్లు, రెండు ఆడీ క్యూ7 మోడల్‌ కార్లు, మూడు ఆడీ ఏ6 మోడల్‌ కార్లు, 4 రేంజ్‌ రోవర్‌ కార్లు ఉన్నాయి. అంతకాదండోయ్.. ఇంట్లో స్విమ్మింగ్‌పూల్‌, జంతువుల కోసం ప్రత్యేక ఆవరణం (ఎన్‌క్లోజర్‌), సందర్శకులతో సమావేశానికి స్పెషల్‌గా ఓ మందిరం, సినిమాల కోసం చిన్నపాటి ఓపెన్‌ థియేటర్. ఇలాంటి విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అవి ఇవే ఆయనకు వివాదాల్లోకి లాగాయి. కోర్టుతో చీవాట్లు పెట్టించాయి. కాగా, జుమాకు మొత్తం 22 మంది సంతానం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments