Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా.. రోడ్లపై డబ్బు.. నిర్లక్ష్యంతో 2,500మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:50 IST)
ఇటలీలో కరోనా వైరస్ సోకిన ప్రజలు వైరాగ్యంతో డబ్బులను రోడ్లపై పారేస్తున్నారు. కానీ ఇది చాలామంది ఇదంతా నిజమే అన్నట్లు నమ్మేస్తున్నారు. అయితే ఇటలీలో డబ్బు రోడ్లపై పారేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 
 
అవి ఇటలీలో తీసిన ఫొటోలు కాదని, వాటికి కరోనాతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది. ద్రవ్యోల్బణంతో చితికిపోతున్న వెనుజువెలాలో రద్దు చేసిన పాత నోట్లను రోడ్లపై పారేయగా తీసని ఫొటోలను ఇటలీలో తాజా ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా చైనాలో తగ్గుముఖం పడుతున్న వేళ.. ఇటలీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా కరోనా వైరస్ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments