Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిహాద్ స్కూల్స్‌లో ముక్కుపచ్చలారని చిన్నారులు.. AK-47?

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (14:13 IST)
జీహాద్ స్కూల్స్‌లో ముక్కుపచ్చలారని చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. సిరియా, ఇరాక్‌లో భయానక దాడులకు తెగబడుతున్న ఇసిస్ ఉగ్రవాదులు.. చిన్నారులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు స్కూల్ ఆఫ్ జిహాద్ పేరిట.. పాఠశాలనే ప్రారంభించారట. 
 
చిన్న వయసులోనే వారికి ఏకే-47 తరహా ఆయుధాలను వినియోగించే తీరును కూడా నేర్పిస్తున్నారట. సదరు శిక్షణను పూర్తి చేసుకున్న పిల్లలకు గ్రాడ్యుయేషన్ పేరిట డిగ్రీలను కూడా ఇసిస్ ఉగ్రవాదులు అందిస్తున్నారు.
 
ఈ మేరకు సంస్థ అధికారిక మీడియా విభాగాలుగా పరిగణిస్తున్న మౌసిస్సాత్ అల్ ఫర్కాన్, ఆల్- ఇ తిసామ్ మీడియాలు విడుదల చేసిన వీడియోలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తమ వ్యతిరేకులను అత్యంత దారుణంగా తలలు తీసి హతమారుస్తున్న సందర్భంగా రికార్డు చేసిన వీడియోలను స్కూల్ ఆఫ్ జిహాద్‌లో పదేళ్ల లోపు పిల్లకు చూపిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments