Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ టెర్రరిస్టులు మరో ఘాతుకం: ఐదంతస్తుల భవనం నుంచి కిందికి నెట్టి?!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (11:51 IST)
ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఐఎస్ టెర్రరిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి అతికిరాతకంగా చంపేశారు. దీనికి వారు చెప్పిన సమాధానం  అతడు స్వలింగ సంపర్కుడు కావడమేనట. స్వలింగ సంపర్కుడవ్వడంచేత అతడిని ఓ ఎత్తైన భవనం పైనుంచి కిందకి తోసేశారు.
 
అలెప్పో రాష్ట్రం మన్బిజ్‌లో జరిగిన అమానవీయ ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది. ఐఎస్‌లా ప్రకారం ఓ వ్యక్తి స్వలింగ సంపర్గుడిగా ఉండడం, ఆ విధానానికి మద్ధతు తెలపడం నేరం. దీంతో ఆ వ్యక్తిని ''గే'' అని ఆరోపించి అతన్నిబంధించి మరణ శిక్షను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
 
ప్రజలు చూస్తుండగానే తుపాకులు చేత పట్టి ఉన్న ఉగ్రవాదులు ముసుగేసి తాళ్లతో బంధించి ఉన్నఆ వ్యక్తిని నేరుగా బిల్డింగ్ పైనుండి కిందకి పడేశారు. దీంతో అతడు తలపగిలి మరణించాడు. అనంతరం ఆ సదరు వ్యక్తి  భవనం నుండి కిందకు పడేవరకు ఫోటోలు తీసి విడుదల చేశారు. ఈ ఫోటోలో ఐదంస్తుల భవనం పై నుంచీ కిందికి తోసేయడం స్పష్టంగా కనిపించడమే కాక... ఐసిస్ వికృత చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments