Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video, అందరూ చూస్తుండగానే పెళ్లాం చేతిలో చెంప దెబ్బ తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు? (video)

ఐవీఆర్
మంగళవారం, 27 మే 2025 (17:21 IST)
బహుశా పెళ్లాం చేతుల్లో తన్నులు, లెంపకాయలు తినని వారు వుండరేమోనని ఓ సెలబ్రిటీ ఈమధ్యనే అన్నారు. ఆయన అలా సెలవిచ్చారో లేదో నిదర్శనంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అచ్చం అలాగే అందరికీ దొరికేశారు.
 
ఇంతకూ అసలు విషయం ఏంటంటే... వియత్నాం పర్యటనలో భాగంగా ఆయన తన సతీమణి బ్రిగ్గెట్‌తో కలిసి వచ్చారు. విమానం రన్ వే పైన ఆగింది. భద్రతా సిబ్బంది విమానం తలుపు తీసారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు లోపల నుంచి బైటకు వచ్చేందుకు సమాయత్తం అవుతుండగా అకస్మాత్తుగా ఆయన చెంపపైన ఆయన భార్య బ్రిగ్గెట్ మెక్రాన్ ఛెళ్లుమనిపించారు. దీంతో బిత్తరపోయిన ఆయన కాస్త లోపలికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ విమానం నుంచి కిందికి దిగుతూ వచ్చేసారు. ఆ సమయంలో ఇద్దరూ సఖ్యత లేనట్లుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు రాకతో అల్లకల్లోలాన్ని రేపిన సునీల్ గ్రోవర్‌

Ajay Devgn : నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా : జాకీ చాన్

ఆదర్శవంతమైన పాలకులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక : నారా రోహిత్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments