Webdunia - Bharat's app for daily news and videos

Install App

Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (07:41 IST)
టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మరణించారు. దుండగుడు కాల్పులు జరిపాడని, ప్రముఖ న్యాయమూర్తులు మొహమ్మద్ మోగిషు, హోజతోలెస్లామ్ అలీ రైజీ మరణించారని తెలుస్తోంది. మరో న్యాయమూర్తి గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి చేసిన తర్వాత, తుపాకీదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు గల కారణాలు అస్పష్టంగానే వున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. 
 
కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు 1980ల నుండి ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని టాక్. మృతులైన న్యాయమూర్తులు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో ఉన్నారు. సుప్రీంకోర్టులో, వారి బాధ్యతలలో మరణశిక్షలను నిర్ధారించడం కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments