Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్లుగా తాగింది. కైపెక్కింది.. బట్టలిప్పేసింది.. పోలీసులను తన్నింది.. తర్వాతేం జరిగిందంటే..

చట్టవిరుద్ధంగా స్టార్ హోటల్లో నగ్నంగా తిరిగిన ఒక ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌‌ని ప్లోరిడాలోని క్లియర్ వాటర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే ఆమె నగ్నంగా తిరిగినందుకు కాకుండా అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (08:09 IST)
చట్టవిరుద్ధంగా స్టార్ హోటల్లో నగ్నంగా తిరిగిన ఒక ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌‌ని ప్లోరిడాలోని క్లియర్ వాటర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే ఆమె నగ్నంగా తిరిగినందుకు కాకుండా అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారిపై దాడి చేసినందుకుగాను అరెస్టు చేసి మళ్లీ సొంత పూచీ కత్తుపై విడుదల చేయడం సంచలనం గొల్పింది. ప్రముఖ మోడల్ బ్రిస్సా డొమింగజ్ గార్సియాని క్లియర్‌వాటర్ లోని ఎడ్జ్ హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని కోరారు. కారణం ఆమె తెల్లవారుజామున నగ్నంగా హోటల్‌ నలుమూలలా తిరుగుతూ ఇబ్బందికరంగా వ్యహరించిందట. అనుమతి లేకుండా హోటల్‌లోకి ప్రవేశించిన గార్షియాను  వెళ్లిపోవాలని సెక్యూరిటీ అధికారి కోరితే ఆమె వెళ్లిపోతున్నట్లు నటించి మరొక గెస్ట్ రూమ్‌లోకి దూరింది. విషయం తెలిసిన పోలీసులు బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు హోటల్ చేరుకునేసరికి ఆమె అక్కడే నగ్నంగా కనిపించింది.
 
ఆమె నగ్నదేహాన్ని కప్పటానికి ఒక పోలీసు అధికారి టవల్ ఇచ్చాడు. కాని ఆమె ఆ టవల్‌ని కొరడాలాగా మార్చి అధికారి ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించింది. చివరకు ఆమె చేతులకు బేడీలు వేసేటప్పుడు కూడా ముగ్గురు పోలీసు అధికారులను తన్నిందని ప్లోరిడా పోలీసులు ఆరోపించారు. అరెస్టు చేసే క్రమంలో అధికారులను కరవడానికి ఉమ్మి వేయడానికి కూడా ప్రయత్నించింది. హెచ్చరించినప్పటికీ అనుమతి లేని ప్రాంతంలో ఉన్నందుకు, అక్కడ నగ్నదేహంతో హోటల్‌లో  ఉన్నవారికి తీవ్ర ఇబ్బంది కలిగించినందుకు, అధికారులపై దాడి చేసి నందుకు చివరకు ఆమెను అరెస్టు చేసారు. పుల్లుగా ఆల్కహాల్ సేవించి ఉన్నందుకే ఆమె అలా మతితప్పి వ్యవహరించిందని పోలీసులు తెలిపారు.
 
చివరకు నగ్నసుందరిని అరెస్టు చేసిన పోలీసులు పదివేల డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం