62 యేళ్ళ వృద్ధుడిని పెళ్లాడిన ప్రిన్సెస్ డయానా మేనకోడలు

Webdunia
గురువారం, 29 జులై 2021 (13:47 IST)
ప్రిన్సెస్ డయానా మేనకోడలు లేడీ కిట్టీ స్పెన్సర్స్‌ వయస్సు ఇంకా మూడు పదులు కూడా దాటలేదు. కానీ ఆమె 62 యేళ్ళ వృద్ధుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీరి పెళ్లిపై నెటిజన్లు చలోక్తులు విసురుతూ నవ్వు పుట్టిస్తున్నారు.
 
కిట్టీ పెళ్లాడిన ఆ వృద్ధుడి పేరు మైఖేల్ లూయిస్. దక్షిణాఫ్రికాకు చెందిన ఆయన ఫ్యాషన్ వ్యాపారవేత్త. వేల కోట్ల సంపన్నుడు. 2018 నుంచే వీరిమధ్య పరిచయం ఉండగా, అది ప్రేమగా మారింది. 
 
దీంతో ఈ నెల 24న ఇటలీలోని ప్రాస్కాటిలోని విలలా అల్డోబ్రాండినిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన గౌన్లు ధరించిన కిట్టీ పెళ్లి వేడుకలో మెరిసిపోయింది. కాగా, లేడీ కిట్టీ.. ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments