Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:53 IST)
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో ఒక విమానానికి పెను ముప్పు తప్పింది. దీంతో అందులో ఉన్న 125 మంది ప్రయాణీకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి ఇండోనేషియా రవాణా అధికార ప్రతినిధి జేఏ బరతా తెలుపుతూ..  విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు తెలిపారు. 
 
ఇండోనేషియాలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని కల్పించే అతి పెద్ద విమానయాన సంస్థ బటిక్ ఎయిర్ ప్లేన్. ఆ సంస్థ విమానానికి టెక్స్ రూపంలో బెదిరింపు సందేశం వచ్చిందని, దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశామన్నారు. 
 
అనంతరం బాంబు తనఖీ బృందం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబులేదని లేదని తేల్చినట్టు తెలిపారు. అది తప్పుడు ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ బెదిరింపు కారణంగా కొన్ని గంటల పాటు ఆలస్యంగా ఆ విమాన్ని మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించిందని అధికారులు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments