Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (12:45 IST)
హమాస్‌ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగివున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఒక భారతీయ విద్యార్థిని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 
 
బదర్ ఖాన్ సూరీ అనే యువకుడు విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా విద్యాభ్యాసం చేస్తున్నాడు. యూనివర్శిటీలో ఉండే సూరి హమాస్ ఉగ్రసంస్థకు మద్దతుగా ప్రచారం చేయసాగాడు. పైగా, ఆ సంస్థకు చెందిన అనేక మంది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెంట్లు సోమవారం వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 
 
అయితే, తన అరెస్టుపై సూరి ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తన భార్య పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments