Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్టన్‌: దోపిడి దొంగల చేతిలో హతమైన భారతీయుడు... ముఖానికి మాస్కులు ధరించి..?

అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (09:53 IST)
అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్‌లో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
 
ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న గ్యాస్ స్టేషన్‌కు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. విక్రమ్ స్టేషన్ కౌంటర్‌లో ఉన్న నగదును వారికిచ్చాడు. అయినా ఆ ఇద్దరు దుండగుల్లో ఓకరు విక్రమ్ పై కాల్పులు జరిపారు. అనంతరం వారు పారిపోయారు. ఈ ఘటన జాత్యంహకార దాడే అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
దుండగులు వెళ్ళిపోయిన తర్వాత కొందరు విక్రమ్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments