Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో భారత జంట రికార్డు: అత్యధిక కాలం కలిసి కాపురం!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (18:19 IST)
యూకేలో నివసిస్తున్న భారత జంట రికార్డు సృష్టించింది. వీరిద్దరూ శతాధిక వృద్ధులే కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కాలం కాపురం చేసిన జంటగా వీరు రికార్డు సాధించారు. 89 సంవత్సరాల క్రితం, డిసెంబర్ 11, 1925న వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 
 
నాలుగు తరాలను చూసిన వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే. కరమ్ చంద్ (109), ఆయన భార్యకు (102) సంవత్సరాలు నిండాయి. ఇప్పటికీ కరమ్ చంద్ రోజుకు ఒక సిగరెట్, వారంలో నాలుగు సార్లు మద్యం సేవిస్తాడట. 
 
అన్నట్టు బ్రిటన్‌కు దశాబ్దకాలానికి పైగా ప్రధానిగా సేవలందించిన మార్గరెట్ థాచర్ వీరు పెళ్లి చేసుకున్న సంవత్సరంలోనే జన్మించారని ఈ వృద్ధ దంపతులు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments