Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో మిలిటెంట్ల చెరలో ఉన్న భారతీయులు క్షేమం: సుష్మా

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (13:15 IST)
ఇరాక్‌లో భారతీయులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాక మంత్రి సుష్మా స్వరాజ్ లోక్ సభలో తెలిపారు. ఇరాక్‌లోని మోసుల్  నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని సుష్మా వెల్లడించారు. రంజాన్ సందర్భంగా బందీల విడుదలకోసం పార్లమెంటు ద్వారా పిలుపునివ్వాలని ఆమె ఎంపీలను కోరారు. 
 
భారతీయుల విడుదలకోసం గల్ఫ్‌దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో మాట్లాడానని సుష్మా స్వరాజ్ చెప్పారు. అలాగే ఢిల్లీలోని ఆయా దేశాల రాయబారులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇరాక్ నుంచి మరో 58 మంది నర్సులను భారత్‌కు తిరిగి తీసుకువచ్చినట్టు సుష్మాస్వరాజ్ వెల్లడించారు.
 
ఇకపోతే... ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఖైదీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఉన్నట్టు సమాచారం. బాగ్దాద్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలోని తాజీ జైలు నుంచి ఖైదీలను బస్సులో మరో ప్రాంతానికి తరలిస్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments