Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసా అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి రాజాచారి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల నిమిత్తం ఓ అంతరిక్ష ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి(39)కి

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (11:54 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల నిమిత్తం ఓ అంతరిక్ష ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి(39)కి అవకాశం లభించింది. 
 
యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన పని చేస్తున్నారు. 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గాను, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గాను ఆయన వ్యవహరిస్తున్నారు. 
 
కాగా, నాసా నిర్వహించనున్న ఈ ప్రయోగానికిగాను గతంలో దరఖాస్తులను ఆహ్వానించగా, పద్దెనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది. ఈ పన్నెండు మందిలో రాజాచారి ఒకరు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments