Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ సీఈవోగా భారతీయ అమెరికన్ నీల్ మోహన్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:18 IST)
భారతీయ అమెరికన్ నీల్ మోహన్ కొత్తగా యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, మోహన్ 2008లో యూట్యూబ్ మాతృ సంస్థ అయిన గూగుల్‌లో భాగమయ్యారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌లో పనిచేశారు.
 
2015లో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌ అయిన మోహన్ ప్రస్తుతం యూట్యూబ్ సీఈవోగా మారారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్ల తర్వాత యూట్యూబ్ సీఈవోగా మారడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 
 
అలాగే "నా కుటుంబం, ఆరోగ్యం కోసం నేను మక్కువగా ఉన్న వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను" అని  మోహన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments