Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ శూరత్వం బాలీవుడ్ సినిమాలకే పరిమితం : మసూద్‌ అజార్‌

యురీ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత జైష్ తీవ్రవాద సంస్థ కారణమని భావిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని అవహేళన చేసేలా జైషే మహ్మమద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ వ్యాఖ్యానించారు. భారతదేశ శూరత్వం బా

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (14:08 IST)
యురీ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత జైష్ తీవ్రవాద సంస్థ కారణమని భావిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని అవహేళన చేసేలా జైషే మహ్మమద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ వ్యాఖ్యానించారు. భారతదేశ శూరత్వం బాలీవుడ్‌ సినిమాలకే పరిమితమని ఎద్దేవా చేశారు. 
 
మసూద్‌ వ్యాఖ్యలతో కూడిన 9.41 నిమిషాల నిడివి ఉన్న ఆడియో క్లిప్‌ను ఈ నెల 19న జైషే సంస్థ తన అనుబంధ ఆన్‌లైన్‌ చానల్‌ రంగొనూర్‌లో పెట్టింది. ఉర్దూలో ఉన్న ప్రకటనను రంగొనూర్‌ వెబ్‌సైట్‌లోనూ పోస్టు చేసింది. ‘ద రియల్‌ ఫౌంటెయిన్‌ హెడ్‌’ పేరుతో వీటిని విడుదల చేశారు. ‘‘బాలీవుడ్‌ సినిమాలు భారతను అజేయమైన శక్తిగా, పాకిస్థాన్‌ను బలహీనమైన దేశంగా చిత్రీకరిస్తాయన్నారు. 
 
ముఖ్యంగా... తమ నీడను చూసి బెంబేలెత్తే బాలీవుడ్‌ హీరోలు పాకిస్థాన్‌లోని ముజాహిదీన్‌ శిబిరాలపై దాడులు చేస్తారు. ఒక్క దెబ్బతో వందలాది ముజాహిదీన్లను మట్టుబెడతారు. బాలీవుడ్‌ హీరోలకు మాత్రం ఒక్క బుల్లెట్‌ కూడా తగలదు. వారి స్టంట్లన్నీ ఒట్టి గ్యాస్‌’ అంటూ బాలీవుడ్‌ సినిమాలు, హీరోలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments