Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానస సరోవర్ యాత్రకు ఆటంకాలు ఉండవు : జిన్‌పింగ్

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:48 IST)
భారత్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లే పర్యాటకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటనకు వచ్చిన ఆయన ఈ మేరకు వాగ్ధానం చేశారు. అంతేకాకుండా, భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలను చేసుకున్నారు. 
 
గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోడీలు దాదాపు 45 నిమిషాలు పలు అంశాల పైన చర్చించారు. అనంతరం వారు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా భారత్ - చైనాల మధ్య 12 ఒప్పందాల పైన అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇందులో సమాచార, షాంఘై - ముంబై నగరాల అభివృద్ధి, రైల్వే, ఆర్థిక, వాణిజ్యం, మానస సరోవర్ రహదారి నిర్మాణం తదితరాల అంశాలు ఉన్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments