Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ వాసుల కోసం ఈ-ఎమర్జెన్సీ వీసా విధానాన్ని అమల్లోకి తెచ్చిన భారత్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:24 IST)
ఆప్ఘనిస్థాన్‌ దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ దేశంలో చిక్కుకున్న వారిని వీలైనంత త్వ‌ర‌గా ఇండియాకు ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మంగళవారం ఎమ‌ర్జెన్సీ వీసా ప‌ద్ధ‌తిని ప్ర‌క‌టించింది. ఫాస్ట్ ట్రాక్ ప‌ద్ధ‌తిలో ఇండియాలో ఆశ్ర‌యం పొందాల‌నుకునేవారికి ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్నారు. 
 
'e-Emergency X-Misc Visa పేరుతో కేంద్ర హోంశాఖ ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్ చేరుకోవాల‌నుకునేవారికి ఆ వీసా ద్వారా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే హిందువులు, సిక్కుల‌కు ఈ-వీసాలో తొలి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు'. 
 
ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ ఫైట‌ర్లు చేజిక్కించుకున్న నేప‌థ్యంలో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాది సంఖ్య‌లో జ‌నం కాబూల్ విమానాశ్ర‌యానికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments