Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:34 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు చెలరేగిపోయారు. అనేక హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14 హిందూ దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్లలో పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఆలయాలు రోడ్డు పక్కనే ఉండటంతో దుండుగులు సులభంగా దాడి చేసేందుకు వీలుపడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన చరుల్ యూనియల్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వారి వివరాలను గుర్తుపట్టలేక పోయారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments