Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదురు నీలం రంగులోకి శునకాలు.. కారణం ఏమిటి?

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:43 IST)
Blue Dog
ఉన్నట్టుండి ముదురు నీలం రంగులోకి శునకాలు మారిపోయాయి. మూతపడ్డ కెమికల్ ప్లాంట్ సమీపంలో ఈ బ్లూ డాగ్స్ తిరుగుతున్నాయని అంటున్నారు. అసలు ఎందుకిలా కుక్కలు నీలం రంగులోకి మారిపోయాయి. వాటిపై జుట్టంతా నీలం రంగులో కనిపిస్తుందో అంతుపట్టడం లేదంటున్నారు. రష్యాలోని డిజెర్జిన్స్ ప్రాంత నివాసులంతా వింత దృశ్యాన్ని చూసి షాకవుతున్నారు. 
 
దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో సైన్స్ ఫిక్షన్, రేడియేషన్ ప్రభావిత మ్యుటేసన్ మాదిరిగా కనిపిస్తోంది. కెమికల్ ప్లాంట్ నుంచి విడుదలైన విష రసాయనాల కారణంగానే ఈ కుక్కలన్నీ ఇలా నీలం రంగులోకి మారిపోయాయని అంటున్నారు. 
 
గతంలో 2015లో మూసివేసిన ఆర్గ్‌స్టెక్లో యాజమాన్యంలో కర్మాగారం ప్లెక్సిగ్లాస్ హైడ్రోసియానిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుండేది. కెమికల్ తయారీలో ఉపయోగించే రాగి సల్ఫేట్‌కు కుక్కలు బహిర్గతమయ్యే అవకాశం ఉందంటున్నారు. లేత-నీలం రంగు కుక్కల జుట్టుపై రాగి సల్ఫేట్ ద్రావణం అంటుకోవడం ద్వారా ఇలా మారి ఉండొచ్చునని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments