Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో చర్చలకు హురియత్‌కు కాన్ఫరెన్స్‌కు కేంద్రం అనుమతి!

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:01 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ అధికారులతో జరిపే చర్చలకు కాశ్మీర్ అల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నేతకు అనుమతి ఇచ్చింది. నిజానికి దేశభద్రత దృష్ట్యా ఇన్నాళ్లూ ఈ నేతలకు చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. కానీ, ఇపుడు గతంలో వ్యతిరేకించిన విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆ రెండు వర్గాల చర్చలపై రెండేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే.సింగ్‌‍కు వెల్లడించింది.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఆ రాష్ట్రానికి చెందిన సోకాల్డ్ నాయకులు కూడా భారత పౌరులే. కాబట్టి వాళ్లు ఏ దేశానికి చెందిన ప్రతినిధులతోనైనా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ద్వైపాక్షిక విధానంలోనే భారత్, పాక్‌ల మధ్య సంవాదాలు కొనసాగుతాయి. మూడో ప్రతినిధి (థార్డ్ పార్టీ) ప్రమేయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌ల అమలులో భాగంగానే భారత్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని పాకిస్థాన్‌కు పలుమార్లు విజ్ఞప్తిచేశాం అన్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments