సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై విధ్వంసం సృష్టిస్తూ భయాందోళనలను రేకెత్తించే తుపాన్ మధ్యలో ఇంతటి అద్భుతం దాగుందా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్ వాయవ్య అంచున ప్రకాశించే ఓ వెలుగు వలయం కనిపించింది. ఈ వీడియోలో తుఫానులో అద్భుతం అంటూ నెటిజన్లు అంటున్నారు.