Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు కొత్త వెసులుబాటు కల్పించింది. ఇతర వర్గాల మాదిరి తమ దేశంలో నివసిస్తున్న హిందువులు తమ సంప్రదాయం ప్రకారం జరుపుకునేందుక

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (14:34 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు కొత్త వెసులుబాటు కల్పించింది. ఇతర వర్గాల మాదిరి తమ దేశంలో నివసిస్తున్న హిందువులు తమ సంప్రదాయం ప్రకారం జరుపుకునేందుకు వీలుగా ఉద్దేశించిన హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత కల్పించారు. ఇందుకు అధ్యక్షుడు మమ్మున్ హుసేన్ ఆమోదముద్ర కూడా వేశారు.
 
తద్వారా మైనారిటీ హిందువుల వివాహాల విషయంలో వ్యక్తిగత హక్కులు లభించినట్లైంది. తమ దేశంలో ఉంటున్న మైనారిటీలు కూడా దేశభక్తులేనని.. వారిని కూడా ఇతర వర్గాలతో సమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సూచన మేరకు ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేసినట్లు పాక్ పీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments