Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్తీ, పురుషుల వేతనాల్లో సమానత్వం ఉండాలి: హిల్లరీ డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (18:29 IST)
మార్పుకు మహిళలే ప్రధాన మాధ్యమాలు కావడం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నామని అమెరికా అధ్యక్ష పదవి పోటీ బరిలో దిగనున్న హిల్లరీ క్లింటన్ అన్నారు. అయితే ఆ బాధ్యతను, స్త్రీ పురుషులిద్దరూ సమానంగా పంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

స్త్రీ పురుష వేతనాల్లో సమాత్వం ఉండాలని క్లింటన్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన 142 దేశాల సమానత్వ సూచికలో అమెరికా 65వ స్థానంలో నిలవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
అమెరికాలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక సమానత్వం కల్పించాలని అన్నారు. పురుషులతో వేతనాల్లో సమానత్వం సాధించేందుకు భారత్, బంగ్లాదేశ్, లైబీరియా వంటి దేశాల్లో మహిళలు ఎంచుకున్న పలు విధానాలను ఆమె సదస్సు ముందుంచారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments